⚡ఎన్నికల సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుకు యాక్సిడెంట్
By Rudra
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్నికల సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుకు యాక్సిడెంట్ అయ్యింది. శుక్రవారం తెల్లవారు జామున గంగాధర ఎక్స్ రోడ్డు కొడిమ్యాల మండలం నమిళికొండ వద్ద రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.