By Arun Charagonda
సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో మరో కీలక ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ కోసం రూ.450 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది క్యాపిటాల్యాండ్.
...