By Rudra
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భూదాన్ పోచంపల్లి జలాల్ పూర్ వద్ద ఓ కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది.
...