ధాన్యం కొనుగోలుపై తెలంగాణ కేబినేట్ భేటీ ముగిసిన తర్వాత ప్రెస్ మీట్‌లో మాట్లాడిన సీఎం.. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ఎండగట్టారు. 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్న బీజేపీ రైతు హంతకుల పార్టీ అని సీఎం కేసీఆర్ విమర్శించారు.
...