⚡నష్టాల్లో హైదరాబాద్ మెట్రో.. ఆదుకుంటామని హామి ఇచ్చిన సీఎం కేసీఆర్
By Team Latestly
పూర్వాపరాలను పరిశీలించి ఏ విధానం అవలంభించడం ద్వారా మెట్రోకు పూర్వవైభవాన్ని తీసుకురాగలమో అవగాహన కోసం ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు...