తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ఇవాళ క్యాబినెట్ (Telangana Cabinet Meeting) సమావేశం జరిగింది. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతులందరికీ శుభవార్త (Rythu Bharosha) వినిపించాలనుకుంటున్నామని అన్నారు. ప్రతి ఎకరానికి రూ.12 వేలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
...