డబ్బులతో రాజకీయాల్లో విజయం సాధించలేం అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy). హైదరాబాద్ గాంధీ భవన్‌లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగగా ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మీ వాళ్లనే కట్టె తీసుకొని గట్టిగా కొట్టు కేసీఆర్ అన్నారు.
...