CM Revanth Reddy attends Youth Congress Oath-Taking Ceremony at Gandhi Bhavan(X)

Hyd, Feb 14:  డబ్బులతో రాజకీయాల్లో విజయం సాధించలేం అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy). హైదరాబాద్ గాంధీ భవన్‌లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగగా ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మీ వాళ్లనే కట్టె తీసుకొని గట్టిగా కొట్టు కేసీఆర్ అన్నారు.

నీ బిడ్డ లిక్కర్ స్కాం(Liquor Scam) చేసి నిన్ను ఓడగొట్టడమే గాక ఢిల్లీలో కేజ్రీవాల్ ని కూడా ఓడగొట్టింది. మీ దుర్మార్గాలను తెలంగాణ సమాజం చూసింది కాబట్టే మిమ్మల్ని ప్రజలు కొట్టారు అన్నారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌‌లో భవనాల కూల్చివేత..వందేళ్ల చరిత్ర కలిగిన భవనాలు నేలమట్టం, ఆధునీకరించనున్న ప్రభుత్వం

కాంగ్రెస్‌ పార్టీలో కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుందని అన్నారు. పార్టీ కోసం పోరాడిన అందరికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Elections) టికెట్లు ఇస్తామన్నారు. కేవలం డబ్బులతోనే రాజకీయాల్లో విజయం సాధించలేమన్నారు. డబ్బుతోనే గెలిచేది ఉంటే.. కేసీఆర్‌కు వంద సీట్లు వచ్చి ఉండేవని చెప్పారు.

CM Revanth Reddy attends Youth Congress Oath-Taking Ceremony at Gandhi Bhavan

నీ బిడ్డ లిక్కర్ స్కాం చేసి నిన్ను ఓడగొట్టడమే గాక ఢిల్లీలో కేజ్రీవాల్ ని కూడా ఓడగొట్టిందన్నారు రేవంత్ రెడ్డి. మీ దుర్మార్గాలను తెలంగాణ సమాజం చూసింది కాబట్టే మిమ్మల్ని ప్రజలు కొట్టారు అన్నారు.