-
Ranganath On Hydra: హైడ్రా చట్ట వ్యతిరేకంగా పనిచేయడం లేదు..కూల్చివేతలు ఆపమన్న రంగనాథ్.. హైడ్రా చట్టబద్దతపై ప్రభుత్వమే స్పందిస్తుందని కామెంట్
హైడ్రా చట్ట వ్యతిరేక పని చెయ్యడం లేదు అని తెలిపారు రంగనాథ్. జూలై 19న జీఓ 99 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసింది. హైడ్రాకు చట్టబద్ధత ఉందా? లేదా? అని ఈ రోజు కొంతమంది ప్రశ్నిస్తున్నారు.
-
Jr NTR Responds Cancer Patient Fan: అభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్..దేవర సినిమా చూడాలనేది చివరి కోరిక అన్న దానిపై స్పందించిన తారక్, అభిమాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
క్యాన్సర్‌తో పోరాడుతున్న తన అభిమానికి వీడియో కాల్ చేశారు ఎన్టీఆర్ . అతడికి ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పాడు. ఏపీకి చెందిన కౌశిక్ (19) కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. తాను చనిపోయేలోపు ‘దేవర’ చూడాలని కోరుకుంటున్నట్లు అతని తల్లిదండ్రులు చెప్పగా వీడియో వైరల్ కావడంతో స్పందించారు తారక్
-
CID Notices To Somesh Kumar: రూ.1400 కోట్ల కుంభకోణం..మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఐడీ పోలీసుల నోటీసులు
మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వాణిజ్య పన్నుల శాఖ కుంభోకోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు రూ. 1400 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించారు సీఐడీ అధికారులు. సోమేశ్ కుమార్‌తో పాటు వాణిజ్య పన్నలు శాఖ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్ శివరాం, ప్రసాద్‌లకు నోటీసులు జారీ చేసింది సీఐడీ.
-
Ganja Seize In Hyderabad: 170 కేజీల గంజాయిని సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు, రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట వద్ద పట్టుకున్న పోలీసులు..వీడియో
ముందు ఎస్కార్ట్ వెహికిల్.. వెనుక గంజాయి బండి రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ ట్రాలీ ఆటోలో 170 కేజీల గంజాయిని తరలిస్తున్న ముఠాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
-
KTR Vs Revanth Reddy: కేటీఆర్ వర్సెస్ రేవంత్..నాడు రాళ్లతో కొట్టి చంపండని..ఇప్పుడు చేస్తుంది ఏంటి?, రేవంత్ పాత వీడియో వైరల్
ఆనాడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి, చావు డప్పులు కొట్టండని మాట్లాడిన రేవంత్ రెడ్డి వీడియో వైరల్‌గా మారింది. మా పార్టీ వాళ్ళెవరూ ఆయన మాట్లాడినంత అసహ్యంగా మాట్లాడలేదు అని చెప్పారు. కేటీఆర్ - రేవంత్ మాటల వీడియో వైరల్‌గా మారింది.
-
Aadhar Update : ఉచిత ఆధార్ అప్ డేట్ గడువు మరోసారి పొడగింపు, డిసెంబర్ 14 వరకు పొడగించిన కేంద్రం
ఆధార్ ఉచిత అప్డేట్కు సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చింది కేంద్రం. ఇవాళ్టితో ఆధార్ ఉచితంగా అప్డేట్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరోసారి పొడగించింది. ఉచితంగా ఆధార్ కార్డుల్లోని వివరాలను అప్డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14 వరకూ గడువు పెంచుతున్నట్లు వెల్లడించింది.
-
Jagga Reddy On KTR: రోజా చేసిన చేపల పులుసు తింటారు..కేటీఆర్‌పై జగ్గారెడ్డి సెటైర్, అధికారం లేకపోయే సరికి నిద్రపడటం లేదని కామెంట్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఫన్నీ కామెంట్ చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. జగన్ దగ్గరికి పోతరు.. రోజా చేసిన చేపల పులుసు తింటరు.. ఏందిరా నాయనా మీ పంచాయితీ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. పదేళ్లు అధికారం అనుభవించి.. ఇప్పుడు పవర్ లేకపోయేసరికి నిద్రపడతలేదా? అని సెటైర్ వేశారు.
-
KTR Visits Kaushik Reddy House: సీఎం రేవంత్ రెడ్డిది పైశాచిక ఆనందం, ఫ్యాక్షన్ సినిమాను తలపించేలా ఎమ్మెల్యే ఇంటిపై దాడిచేశారని కేటీఆర్ ఫైర్
సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్..పైశాచిక ఆనందం కోసం రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు.దాడి జరిగినప్పుడు ఇక్కడ విధుల్లో విఫలం అయిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిజిపీని డిమాండ్ చేశారు.
-
Urine In Juice: ఉత్తరప్రదేశ్‌లో దారుణం..జ్యూస్ లో మూత్రం పోసి అమ్ముతున్న వైనం, చితక్కొట్టిన ప్రజలు..వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మూత్రం కలిపి జ్యూస్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను చితకబాదారు స్థానికులు. నిందితుల నుంచి లీటర్ మూత్రం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
Srisailam Temple: వరల్డ్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్‌లో శ్రీశైలం దేవస్థానం, ఆలయ ప్రాముఖ్యత నేపథ్యంలో చోటు, వెల్లడించిన ఆలయ అధికారులు
శ్రీశైలం దేవస్థానానికి వరల్డ్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్ లో చోటు దక్కింది. ఆలయ ప్రాముఖ్యత, ప్రాచీన శిల్పాలు, కట్టడాలు ఆధారంగా వరల్డ్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్‌లో చోటు లభించిందని ఈవో పెద్దిరాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం అందుకున్నట్లు వెల్లడించారు.
-
Cow In PM Modi House: ప్రధాని మోడీ నివాసంలో దూడకు జన్మనిచ్చిన ఆవు..దూడకు ప్రత్యేక పూజలు, దీపోజ్యోతి అనే పేరు పెట్టిన మోడీ
ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నివాసంలో ఓ అవు దూడకు జన్మనిచ్చింది. దీంతో అమ్మవారి ముందు ఆ దూడకు ప్రత్యేక పూజలు చేసి శాలువ కప్పారు. దూడ నుదుడిపైన తెల్లటి జ్యోతి ఆకారంలో ఉండటంతో ఆ దూడ పేరు దీపోజ్యోతి అని పెట్టారు. తన నివాసంలో దూడ కొత్త సభ్యుడిగా రావడంతో సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని.
-
Ganesh Idol: రూ. కోటిన్నర కరెన్సీతో వినాయకుడికి అలంకరణ, వరంగల్ శివనగర్‌లో ప్రత్యేక ఆకర్షణగా 'ఘన'నాథుడు
కోటిన్నర కరెన్సీ నోట్లతో వినాయకుడికి ప్రత్యేక అలంకరణ చేశారు వరంగల్ వాసులు. శివనగర్ వాసవీ కాలనీకి చెందిన వినాయక ట్రస్ట్ సభ్యులు ఏకంగా కోటిన్నరతో వినాయకుడికి అలంకరణ చేశారు.రూ. 10, 20, 100, 200, 500 నోట్లతో గజమాలలు తయారు చేసి అలంకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
Kadambari Jatwani Case: కాదంబరి జత్వానీ కేసు..ఇద్దరు పోలీసులపై వేటు,పోలీసులు వేధించారని ఫిర్యాదుతో ఇద్దరు పోలీసుల సస్పెండ్
ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఇద్దరు పోలీసులపై వేటు వేశారు ఉన్నతాధికారులు. అప్పటి ఏసీపీ హనుమంతరావు, ఐఓ సత్యనారాయణ సస్పెన్షన్ వేటు పడింది. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారని నటి జత్వానీ ఆరోపణలు చేస్తుండగా.. ఇద్దరు పోలీసులు సస్పెండ్ కావడం గమనార్హం.
-
TamilNadu CM Stalin On America Tour: ముగిసిన సీఎం స్టాలిన్ అమెరికా పర్యటన, రూ.7618 కోట్ల పెట్టుబడులు,11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు అని వెల్లడించిన తమిళనాడు సీఎం
తమిళనాడు సీఎం స్టాలిన్ అమెరికా పర్యటన ముగిసింది. తన అమెరికా పర్యటనలో భాగంగా 19 ఎంవోయూలపై సంతకాలు చేసినట్లు వెల్లడించారు. తన పర్యటనలో భాగంగా రూ.7618 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, 11,516 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు.
-
YSRCP Spoke Persons: జగన్ మరో కీలక ప్రకటన, మాజీ మంత్రి రోజా- యాంకర్ శ్యామలకు కీలక పదవులు, పెద్దిరెడ్డికి సైతం పెద్దపీట వేసిన వైసీపీ అధినేత..కీలక పదవులు దక్కించుకున్న నేతలు వీరే
ఏపీలో అధికారం దూరమైన తనదైన శైలీలో ముందుకు వెళ్తున్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ఇప్పటికే శ్రీకాంత్ రెడ్డి,చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు కీలక పదవులు అప్పజెప్పిన జగన్ తాజాగా మరిన్ని కమిటీలను నియమించారు. అలాగే పార్టీ అధికార ప్రతినిధులను ప్రకటించారు.
-
Andhra Pradesh Shocker: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, టైరు పేలి 7 పల్టీలు కొట్టిన కారు, ప్రమాద సమయంలో కారులో 8 మంది..వీడియో
చిత్తూరు లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతున్న ఇన్నోవా కారు టైరు పేలడంతో పల్టీలు కొట్టింది. అరగొండకు వెళ్లే రహదారి ఓవర్ బ్రిడ్జిపైన జరిగిన ఘటనలో కారులో ఏడుగురితో పాటు ఒక పాప కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
-
RG Kar Doctor Rape-Murder Case: బెంగాల్ సీఎం ఇంటికి జూనియర్ డాక్టర్లు, ప్రతిష్టంభనకు తెర పడనుందా? మమతా బెనర్జీతో సుధీర్ఘంగా చర్చలు
-
Tamil Nadu: అధికార పార్టీ పెట్టిన బిర్యానీ తిని 100 మందికి అస్వస్థత, పలువురి పరిస్థితి విషమం, పాడైపోయిన బిర్యానీ వల్లనే అనర్ధం
-
iPhone 16 Series Pre Order In India: ఐ ఫోన్ 16 సిరీస్ ప్రీ బుకింగ్స్ ప్రారంభం, ఈ కార్డులు ఉంటే రూ.5000 డిస్కౌంట్, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్కడ ప్రీ ఆర్డర్ చేయొచ్చంటే?
-
Vote From Space: అంతరిక్షం నుంచే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయనున్న సునితా విలియమ్స్, బ్యాలెట్ పేపర్ కావాలంటూ నాసాకు విజ్ఙప్తి
-
‘Thalapathy 69’: దళపతి విజయ్ చివరి సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది, ప్రజా సమస్యలపైనే విజయ్ 69, ఇంతకీ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?
-
Hyderabad Shocker:రాంనగర్లో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య, అక్కడిక్కడే మృతి
-
Viral Video: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు ఎక్కుతూ మధ్యలో ఇరుక్కుపోయిన ప్యాసింజర్, వెంటనే అలర్ట్ అయి కేకలు వేసిన RPF కానిస్టేబుల్, తర్వాత ఏమైందంటే..
-
Patna: వీడియో ఇదిగో, సెల్ఫీ తీసుకుంటూ వంతెన మీద నుంచి గంగా నదిలో పడిపోయిన యువతి, అదృష్టవశాత్తూ అక్కడే సిబ్బంది ఉండటంతో ప్రాణాలతో బయటకు
-
Mahabubabad: భర్తకు రెండో పెళ్లి చేసిన భార్య, మహబూబాబాద్ జిల్లాలో జరిగిన సంఘటన, తన భర్తను మానసిక వికలాంగురాలు ఇష్టపడటంతో పెళ్లి చేసిన భార్య..వీడియో
-
Delhi Horror: ఢిల్లీలో దారుణం, శ్మశానంలో మైనర్ బాలికపై దొంగ బాబా అత్యాచారం, కుద్ర పూజల ద్వారా మీ తండ్రి వ్యాధిని నయం చేస్తానంటూ..
-
Andhra Pradesh: నిద్రిస్తున్న విద్యార్థినులను కొరికిన ఎలుకలు, తామరాపల్లి మహిళా గురుకుల పాఠశాలలో ఘటన, 5గురు విద్యార్థినులకు అస్వస్థత
-
Road Accident Video: షాకింగ్ రోడ్డు ప్రమాదం ఇదిగో, రోడ్డుపై అడ్డంగా వచ్చి కారును, బైకును ఢీకొట్టిన రిక్షా, ఎగిరి అవతల పడిన బైకుపై ఉన్న ముగ్గురు ప్రయాణికులు
-
Viral Video: తొలిసారిగా ఎస్కలేటర్ ఎక్కినప్పుడు మీ అనుభవం కూడా ఇదేనా, సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న ఎస్కలేటర్‌పై మహిళల అవస్థల వీడియో
-
Madhya Pradesh: నదిలో ఆవులను తోసిన దుర్మార్గులు, 20 ఆవులు మృతి,నలుగురిపై కేసు, నెటిజన్లు తీవ్ర మండిపాటు
-
Accident in Hyderabad: రెప్పపాటులో ప్రమాదం.. యూటర్న్ తీసుకుంటుండగా బైక్ ను ఢీకొట్టిన కారు.. (సీసీటీవీ ఫుటేజీ)
ఎడిటర్ ఎంపిక
-
HC on Wife Racial Remarks on Husband: భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధించడం క్రూరత్వమే, కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు, దంపతులకు విడాకులు మంజూరు
-
Hyderabad Horror: మానవత్వమా నీవెక్కడ, హైదరాబాద్ శివార్లలో మహిళను వివస్త్రగా మార్చిన తాగుబోతు, ఘటనను వీడియో తీస్తూ ఎంజాయ్ చేసిన బాటసారులు
-
HC on Rape Allegation After Consensual Sex: ఆరేళ్లపాటు ఇష్టపడి సెక్స్‌లో పాల్గొని ఇప్పుడు అత్యాచారం చేశాడంటే ఎలా, మహిళ పిటిషన్‌ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు
-
Plane Crash Video: బీరు తాగుతూ గాల్లోనే కొడుక్కి విమానం నడపడం నేర్పించిన తండ్రి, అడవిలో కుప్పకూలిన విమానం, వైరల్‌గా మారిన డ్రంక్ అండ్ డ్రైవ్ వీడియో