మహిళా దినోత్సవం రోజే లేడీ డాక్టర్ కు అవమానం జరిగింది(Andhra Pradesh). కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఆసుపత్రిలో(prathipadu hospital) జనసేన నాయకులు వీరంగం సృష్టించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రికి వచ్చారు బాధితులు.
క్షతగాత్రులకు వైద్యం చేశారు నైట్ డ్యూటీ డాక్టర్ శ్వేత. అదే సమయంలో ఆసుపత్రికి వచ్చారు ప్రత్తిపాడు జనసేన(Janasena) ఇంఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు. తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ డాక్టర్‌పై కేకలు వేశాడు.
విశాఖపట్నంలో బైక్ రైడర్స్ హల్‌చల్.. బైక్ రేసింగ్‌లకు పాల్పడే 16 బైక్‌లు సీజ్, వీడియో ఇదిగో
నేను ఎవరో తెలియదా.. చెప్పింది చేయాలని తెలియా అంటూ డాక్టర్ శ్వేతపై తిట్ల దండకం మొదలు పెట్టారు. కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు డాక్టర్ శ్వేత.
Janasena leaders create ruckus at prathipadu hospital
మహిళా దినోత్సవం రోజే లేడీ డాక్టర్ కు అవమానం..
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఆసుపత్రిలో జనసేన నాయకుల వీరంగం
రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రికి వచ్చిన బాధితులు
క్షతగాత్రులకు వైద్యం చేసిన నైట్ డ్యూటీ డాక్టర్ శ్వేత
అదే సమయంలో ఆసుపత్రికి వచ్చిన ప్రత్తిపాడు జనసేన ఇంఛార్జ్ వరుపుల… pic.twitter.com/5q9kR3e9J6
— BIG TV Breaking News (@bigtvtelugu) March 9, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)