ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంలో(Visakhapatnam) బైక్ రైడర్స్ హల్ చల్ చేశారు. విశాఖలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హై స్పీడ్ డ్రైవింగ్, బైక్ రేసింగ్‌లకు పాల్పడే 16 బైక్స్ సీజ్ చేశారు(Traffic Police Special Drive).

యువకులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. నాలుగు రోజుల క్రితం 38 బైక్స్‌ను సీజ్(bikes seized) చేశారు పోలీసులు. ప్రమాదకరంగా బైక్ రైడ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఎదురుదాడి చేయండి.. పోలీసులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి 

ఇక  మరో వార్తను గమనిస్తే మహిళా దినోత్సవ వేడుకల్లో కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధ‌విరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవరో వచ్చి మనల్ని కాపాడతారు అని ఆడపిల్లలు ఎదురుచూడొద్దు అని కామెంట్ చేశారు.

Traffic Police Special Drive in Visakhapatnam: 16 Bikes Seized for Over speeding and Racing

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)