Andhra Pradesh: ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఎదురుదాడి చేయండి.. పోలీసులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి

మహిళా దినోత్సవ వేడుకల్లో కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధ‌విరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

Andhra Pradesh: ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఎదురుదాడి చేయండి.. పోలీసులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి
Kadapa MLA Reddappagari Madhavi Reddy’s Powerful Message at Women's Day Event(X)

మహిళా దినోత్సవ వేడుకల్లో కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధ‌విరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు(Andhra Pradesh). మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవరో వచ్చి మనల్ని కాపాడతారు అని ఆడపిల్లలు ఎదురుచూడొద్దు అని కామెంట్ చేశారు.

మనతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా(Kadapa MLA Reddappagari Madhavi Reddy), దాడి చేసినా మనం కూడా వాళ్లపై ఎదురుదాడి చేయాలి అని... పోలీసులు కూడా మహిళల జోలికి ఎవరైనా వస్తే కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు.

కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

మా పార్టీ వాళ్లు తప్పు చేసినా తప్పు తప్పే అవుతుంది.. మనం భయపడాల్సిన అవసరం లేదు, మన భయమే ఎదుటివాళ్లకు ఆయుధంగా మారుతుందని కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధ‌విరెడ్డి అన్నారు.

 Kadapa MLA Reddappagari Madhavi Reddy’s Powerful Message at Women's Day Event

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 17, 9947 05:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).