ఛావా సినిమా ఎఫెక్ట్.. గుప్త నిధుల వేటలో పడ్డారు ప్రజలు(Chhava Movie Effect). మధ్యప్రదేశ్ రాష్ట్రం బుర్హాన్‌పూర్ ప్రాంతంలోని అసిర్‌గఢ్ కోట వద్ద ఈ ఘటన జరిగింది. విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌గా మారింది.

వందల కోట్ల రూపాయలను వసూలు చేసింది ఈ చిత్రం. తాజాగా తెలుగులోనూ విడుదల కాగా ఇక్కడ సత్తా చాటుతోంది. ఈ ప్రాంతంలో బంగారు గనులు ఉన్నాయంటూ పేర్కొనడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

కోర్ట్‌ చూడకుంటే హిట్ 3 చూడకండి.. హీరో నాని సెన్సేషనల్ కామెంట్, ప్రతి ఒక్కరూ 14న విడుదలయ్యే కోర్టు మూవీ చూడాలని విజ్ఞప్తి

సినిమాలో నిధి గురించి పుకార్లు వచ్చిన నేపథ్యంలో పెద్దఎత్తున వచ్చి తవ్వుతున్నారు ప్రజలు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Chhava Movie Effect: People Rush for Hidden Treasure Hunt at Asirgarh Fort in Madhya Pradesh

'ఛావా' సినిమా ఎఫెక్ట్.. గుప్తనిధుల వేటలో జనం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)