రామ్ జగదీశ్ దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్ం కోర్ట్(Nani On Court Movie Trailer). నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్నారు. హోలీ సందర్భంగా మార్చి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు నాని(Nani). తాను సినీ పరిశ్రమలోకి వచ్చి 16 ఏళ్లు దాటిందని కానీ ఇప్పటి వరకు ఫలానా సినిమా చూడాలని తానెప్పుడు చెప్పలేదన్నారు(Court Trailer).
ఒకవేళ ఈ చిత్రం గనుక తాను చెప్పినట్లు లేకున్నా, అంచనాలను అందుకోలేకుంటే మరో రెండు నెలల్లో విడుదల కానున్న తన చిత్రం హిట్ 3ని ఎవరూ చూడొద్దని సెన్సేషన్ కామెంట్ చేశారు. నాని కామెంట్స్ చేశారు. కోర్టు మూవీపై పెట్టిన దానికంటే హిట్ 3 మూవీ పై ఎక్కువగా ఖర్చుపెట్టానన్నారు. ఇంతలా ఎందుకు చెబుతున్నానో ఆలోచించాలన్నారు.
Hero nani sensational comments in Court Movie pre release event
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)