నేషనల్ క్రష్ రష్మికా మందన్నా వివాదంలో చిక్కుకున్నారు(Trolling On Rashmika Mandanna). చావా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా రష్మికా మాట్లాడుతూ తాను హైదరాబాద్ నుండి వచ్చానని చెప్పగా దీనిపై కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకకు చెందిన రష్మిక ఎప్పుడు హైదరాబాదీ అయిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన రష్మికా( Rashmika Mandanna) ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా ఉంది.
లైలా మూవీ రివ్యూ ఇదిగో, విశ్వక్ లేడీ గెటప్ సినిమా ఎలా ఉందంటే?
ఇక తాజాగా చావా సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. విక్కీ కౌశల్ ప్రధానపాత్రలో వచ్చిన ఈ చిత్రం ఈ ఏడాదిలో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది.
Trolling On Rashmika Mandanna on Chaava promotions
'@iamRashmika, I sometimes feel pity for you for receiving unnecessary negativity/targeting from our fellow Kannadigas.
But when you make statements like this I think they are right and you deserve the backlash.👍#Kannada #Chaava #RashmikaMandanna pic.twitter.com/RBY7RcpHgP
— Virat👑Rocky✨️ (@Virat_Rocky18) February 14, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)