ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అస్వస్థతకు గురయ్యారు(Vice President Jagdeep Dhankhar). తెల్లవారుజామున ఢిల్లీ ఎయిమ్స్‌లోని కార్డియాక్ విభాగంలో చేరారు ఉపరాష్ట్రపతి.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్యులు(Delhi AIIMS) తెలిపారు. ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో జగదీప్ ధన్కడ్ ఉన్నారు.

ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎట్టకేలకు కార్మికుల జాడ కనిపెట్టిన క్యాడవర్‌ డాగ్స్‌.. సర్వత్రా సస్పెన్స్ (వీడియో) 

అర్థరాత్రి 2 గంటల సమయంలో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు జగదీప్ ధన్ఖడ్. ఛాతిలో నొప్పి రావడంతో ఎయిమ్స్ ఆస్పత్రిలో ధన్ఖడ్కు చికిత్స అందిస్తున్నారు.

Vice President Jagdeep Dhankhar Falls Ill, Admitted to AIIMS Delhi

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)