Viral Video: దేశ రాజధాని ఢిల్లీలో మహిళ హై ఓల్టేజ్ డ్రామా.. సినిమా స్టైల్‌లో రోడ్డుపై పడుకుని ట్రాఫిక్‌కు అంతరాయం, వైరల్‌గా మారిన వీడియో
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది .
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది(Viral Video). ఒక యువతీ సినిమా స్టైల్‌లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతారయం కలిగించింది.
ఓ బస్సును ఆపి డ్రైవర్‌ను నానా బూతులు తిట్టింది. ఆ తర్వాత రోడ్డుపై పడుకొని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించింది(Womens Day 2025_. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హై వోల్టేజ్ డ్రామా మోహన్ గార్డెన్, పిలర్ నెంబర్ 753 సమీపంలో జరిగింది.
షాకింగ్ వీడియో.. రన్నింగ్ ట్రైన్ నుండి దిగబోతూ కిందపడ్డ మహిళ.. కాపాడిన రైల్వే సిబ్బంది, మీరు చూడండి
ఇక మరో ఘటనలో మహారాష్ట్రలోని బోరివాలి రైల్వే స్టేషన్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ వెళుతున్న రైలు నుండి దిగుతూ కింద పడిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రైల్వే భద్రతా సిబ్బంది ఆమెను రక్షించారు.దయచేసి వెళుతున్న రైలు నుండి ఎక్కడానికి లేదా దిగడానికి ప్రయత్నించవద్దు అని రైల్వే శాఖ ఎక్స్ వేదికగా వీడియోను షేర్ చేసింది.
Woman Lies on Road, Disrupts Traffic in Filmy Style – Video Goes Viral
#दिल्ली -वूमेन डे पर एक महीला ने बीच सड़क फिल्मी स्टाइल में किया हाई वोल्टेज ड्रामा
कभी बस को रोककर उसपर पैर रखती है
कभी बीच सड़क लेट जाती है ट्रैफिक रोक देती हैं
ये हाई वोल्टेज ड्रामा मोहन गार्डन पिलर नम्बर 753 के पास का है #DELHI #WomensDay2025 #WomansDay pic.twitter.com/PdbBWzI6X5
— DINESH SHARMA (@medineshsharma) March 9, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 09, 2025 03:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

