మహారాష్ట్రలోని బోరివాలి రైల్వే స్టేషన్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది(Viral Video). ఒక మహిళ వెళుతున్న రైలు నుండి దిగుతూ కింద పడిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రైల్వే భద్రతా సిబ్బంది ఆమెను రక్షించారు.
దయచేసి వెళుతున్న రైలు నుండి ఎక్కడానికి లేదా దిగడానికి ప్రయత్నించవద్దు అని రైల్వే శాఖ(Borivali Railway Station) ఎక్స్ వేదికగా వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా వెంట్రుక వాసిలో ప్రాణాపాయం తప్పిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మణిపూర్ లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. భద్రతా సిబ్బంది - కుకీల మధ్య ఘర్షణ, ఒకరు మృతి, ఏడుగురు అరెస్ట్
ఇక మరో ఘటనలో మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగింది . అమిత్ షా ఆదేశాలను నిరసిస్తూ అల్లర్లు జరుగగా భద్రతా సిబ్బంది కుకీల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి, 40 మందికి గాయాలు అయ్యాయి.
Woman Rescued After Falling from Moving Train at Borivali Railway Station
महाराष्ट्र के बोरीवली रेलवे स्टेशन पर एक महिला चलती ट्रेन से उतरते समय असंतुलित होकर गिर पड़ी। वहां मौजूद रेलवे सुरक्षाकर्मी ने तत्परता दिखाते हुए उसे बचा लिया।
कृपया चलती ट्रेन से चढ़ने या उतरने की कोशिश न करें।#MissionJeevanRaksha pic.twitter.com/6R8FALdD0d
— Ministry of Railways (@RailMinIndia) March 9, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)