నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది(Road Accident At Nalgonda) . నార్కట్ పల్లి (మం) ఏపి లింగోటం వద్ద రోడ్డు ప్రమాదం జరుగగా ఇద్దరు మృతి చెందారు. ఉదయం పొగ మంచు కమ్మి ఉండగా లారీని వెనుక నుండి ఢీకొట్టింది కారు.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి(Nalgonda Road Accident). క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైద్రాబాద్ నుంచి విజయవాడ వైపుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇక మరో వార్తను పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో కిలోమీటర్ల మేర పచ్చని అటవీ ప్రాంతం కాలి బూడిదైంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్దమ్మ తండా సమీపంలో అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. భయాందోళనతో తండా వాసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Road Accident at Narketpally, Car Crashes Into Truck ,2 dead
https://t.co/UlgKHWoeSx pic.twitter.com/EzWQf1ydUD
— Telangana Awaaz (@telanganaawaaz) March 9, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)