Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌‌లో భవనాల కూల్చివేత..వందేళ్ల చరిత్ర కలిగిన భవనాలు నేలమట్టం, ఆధునీకరించనున్న ప్రభుత్వం

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌‌లో భవనాల కూల్చివేతను ప్రారంభించారు అధికారులు . సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల్లో భాగంగా కూల్చివేతలు చేపట్టారు.

Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌‌లో భవనాల కూల్చివేత..వందేళ్ల చరిత్ర కలిగిన భవనాలు నేలమట్టం, ఆధునీకరించనున్న ప్రభుత్వం
Secunderabad Railway Station Iconic Building Razed for Modernization(X)

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌‌లో భవనాల కూల్చివేతను ప్రారంభించారు అధికారులు(Secunderabad Railway Station). సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల్లో భాగంగా కూల్చివేతలు చేపట్టారు. కళా సంస్కృతికి చిహ్నంగా నిలిచింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌ కట్టడం(Railway Station Iconic Building).

వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన నిధులను సైతం విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే పాత కట్టడాలను కూల్చివేసి కొత్త భవనాల నిర్మాణం చేపట్టనున్నారు.

రేషన్ కార్డు ఇవ్వడం లేదని ఆత్మహత్యా యత్నం.. కామారెడ్డి జిల్లా తహసిల్దార్ ఆఫీస్‌లో ఘటన, ఒంటిపై పెట్రోల్ పోసుకున్న యువకుడు.. వీడియో ఇదిగో

ఇక మరో వార్తను పరిశీలిస్తే రేషన్ కార్డు ఇవ్వడం లేదని ఎమ్మార్వో ఆఫీస్‌లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు . కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూరు గ్రామానికి చెందిన సందీప్ గౌడ్ అనే యువకుడు రేషన్ కార్డు ఇవ్వడం లేదని, ఎమ్మార్వో ఆఫీస్‌లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Secunderabad Railway Station Iconic Building Razed for Modernization

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 14, 2025 04:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).