రేషన్ కార్డు ఇవ్వడం లేదని ఎమ్మార్వో ఆఫీస్‌లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు(Telangana). కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూరు గ్రామానికి చెందిన సందీప్ గౌడ్(Youth suicide attempt) అనే యువకుడు రేషన్ కార్డు ఇవ్వడం లేదని, ఎమ్మార్వో ఆఫీస్‌లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

రేషన్ కార్డు గురించి ఎన్నిసార్లు(Telangana ration cards) అడిగినా అధికారులు పొంతన లేని సమాధానం చెప్తున్నారని, తిరిగి తిరిగి విసుగు చెందానని ఆగ్రహంతో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

రైతు భరోసా మెసేజ్‌లు వస్తున్నాయి కానీ అకౌంట్లో మాత్రం డబ్బులు పడట్లేదు, రైతుల ఆవేదన.. వీడియో ఇదిగో

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసాకు సంబంధించిన నిధులను ఇటీవలె జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రైతు భరోసా పడ్డట్టు మెసేజులు వస్తున్నాయ్ కానీ.. అకౌంట్లో మాత్రం డబ్బులు పడట్లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Youth Attempts Suicide by Self-Immolation at MRO Office Over Ration Card Issue

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)