state

⚡గేమ్‌ చేంజర్‌ మూవీపై హరీష్‌ రావు సంచలన కామెంట్స్‌

By VNS

ముఖ్యమంత్రి (CM Revanth Reddy) అనాలోచిత నిర్ణయాల వల్ల ఇటీవల తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఇంకెప్పుడూ సినిమా రేట్లు పెంచం, స్పెషల్ షోలకు (Special Shows) పర్మిషన్ ఇవ్వమని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇప్పుడు మరో సినిమాకు స్పెషల్ షోలకు అనుమతిచ్చారని మండిపడ్డారు.

...

Read Full Story