⚡నారాయణపేట జిల్లాలో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
By Arun Charagonda
నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . అప్పక్ పల్లిలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు.