state

⚡పద్మ అవార్డులపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి

By VNS

పద్మ పురస్కారాల (Padma Awards 2025) విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (PM Modi) లేఖ రాయాలని యోచనలో సీఎం ఉన్నారు.

...

Read Full Story