state

⚡గ్రామ పంచాయతీల్లో పనిచేసే ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

By VNS

తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల (Govt Employees) తరహాలో ఇకపై నెల నెలా చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revath Reddy) ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో 92,351 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి ప్రతి నెలా రూ.116 కోట్లు జీతాలు చెల్లించాల్సి ఉంది.

...

Read Full Story