గ్రేటర్ హైదరాబాద్‌ను (Greater Hyderabad) చలి వణికిస్తోంది. రాత్రి వేళ చల్లని గాలులు వీస్తున్నాయి (Cold Waves). ఉదయం 9 అయినా కూడా చల్లని గాలులు వీస్తుండటంతో నగర వాసులు వణికిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.
...