వరంగల్ పట్టణంలోని పద్మాక్షిరోడ్డుకు అనుకుని ఉన్న ఖాళీ స్థలంలో ఆదివారం మొసలి కలకలం రేపింది. స్ధానికులు, జూపార్క్ రెస్క్యూ టీం కథనం ప్రకారం.. హన్మకొండలోని పద్మాక్షి నగర్లో మొసలి ప్రత్యక్షమైంది. గమనించిన స్థానికులు జూపార్క్, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
...