⚡కొమురవెల్లి మల్లన్న ఆలయం వద్ద మహిళా యూట్యూబర్ హల్ చల్
By Rudra
తెలంగాణలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న దేవాలయం వద్ద ఆదివారం రాత్రి ఓ లేడీ యూట్యూబర్ తన గ్యాంగ్ తో హల్ చల్ చేసింది. భక్తులపై విరుచుకుపడింది. వివరాల్లోకి వెళ్తే, కొమురవెల్లి మల్లన్న దేవాలయంలో ప్రస్తుతం జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయి.