state

⚡ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఇవాళ మరోసారి ప్రశ్నించనున్న ఈడీ

By Rudra

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి వెలుగు చూసిన మనీ లాండరింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మూడో సారి విచారణకు రావాలని ఈడీ కోరింది. నిన్న 11 గంటల సుదీర్ఘ సమయం విచారణ తరువాత తిరిగి ఇవాళ 11 గంటలకు విచారణకు హాజరుకావల్సిందిగా ఈడీ ఆమెను కోరింది.

...

Read Full Story