తెలంగాణ

⚡మహారాష్ట్ర తర్వాత తెలంగాణపైనే ED ఫోకస్,

By Krishna

మహారాష్ట్రలో పాలన మారిన తర్వాత తెలంగాణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన కార్యకలాపాలను పెంచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన రూ.96.2 కోట్ల ఆస్తులను అటాచ్ చేయడం టీఆర్‌ఎస్‌కు మింగుడు పడడం లేదు.

...

Read Full Story