⚡మునుగోడు బరిలోకి గద్దర్, ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా నామినేషన్ వేయనున్న ప్రజా యుద్ధనౌక
By Naresh. VNS
మునుగోడు ఉపఎన్నికలో (Munugode bypoll) ప్రజాశాంతి పార్టీ (Prajashanthi Party) తరపున ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ప్రకటించారు.