By Rudra
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గురువారం ఉదయం కోకాపేటలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
...