state

⚡ఉదయం కూతురు పెళ్లి...సాయంత్రం తండ్రి అంత్యక్రియలు

By VNS

కన్న కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని ఆ తండ్రి ఆశపడ్డాడు. అనుకున్నట్టుగానే మంచి అబ్బాయిని చూసి పెళ్లి నిశ్చయం చేశాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ అంతలోనే ఊహించని ఘటన చోటుచేసుకుంది. కాసేపట్లో కూతురి పెళ్లి (Daughter Marriage) జరుగుతుందనగా.. మండపంలో ఆ తండ్రి గుండెపోటుతో కుప్పకూలాడు.

...

Read Full Story