By Rudra
హైదరాబాద్ లో దారుణం జరిగింది. పార్కింగ్ చేసున ఓ కారులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.