మాజీ సీఎం కేసీఆర్ చేవెళ్ల నుంచి బీఆర్‌ఎస్ ఎన్నికల శంఖారావం ప్రారంభించారు. చేవెళ్లలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానంగా 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతోనే తెలంగాణ సాధించాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం. నాలుగు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలైందని విమర్శించారు.
...