state

⚡ఫ్రీగా చికెన్‌ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్‌

By VNS

ప్రస్తుతం చికెన్ ప్రియులను బర్డ్ ఫ్లూ (Bird Flu) భయం వెంటాడుతోంది. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ కు దూరమయ్యారు. కోడి కూర తింటే ఎక్కడ ఏ రోగం వస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు. అందుకే, చికెన్ తినడం మానేశారు. ఇక, కొందరు కోడి గుడ్లను చూసినా వణికిపోతున్నారు.

...

Read Full Story