తెలంగాణ

⚡ విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

By Krishna

విదేశీ యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్సీ డెవలప్‌మెంట్ కమిషనర్ యోగితా రాణా తెలిపారు. విదేశాల్లో చదవాలనుకునే వారికి టోపెల్‌, ఐఈఎల్‌టీఎస్‌, జీఆర్‌ఈ, జీమ్యాట్‌ తదితర పరీక్షలకు హాజరయ్యేందుకు ఉచితంగా కోచింగ్‌ ఇస్తామని చెప్పారు.

...

Read Full Story