state

⚡కారులో ప్రేమజంట ఆత్మాహుతి, కారణం ఇదే..

By Hazarath Reddy

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ ఠాణా పరిధిలో కారు మంటల్లో కాలిపోయిన ఘటనను పోలీసులు చేధించారు. ఈ కారు ప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగినది కాదని ప్రేమికులు కారులో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు.

...

Read Full Story