state

⚡గచ్చిబౌలి పబ్‌లో కాల్పుల కలకలం

By VNS

మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్‌ను పట్టుకునేందుకు మాదాపూర్‌ సీసీఎస్ పోలీసులు వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన దొంగ.. వారిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో మాదాపూర్‌ సీసీఎస్‌ కానిస్టేబుల్‌ వెంకట్‌ రామిరెడ్డి తోడలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. పబ్‌లో పని చేస్తున్న బౌన్సర్లకు కూడా గాయాలయ్యాయి.

...

Read Full Story