By Arun Charagonda
సిద్ధిపేట అర్బన్ మండలం తడకపల్లి బీసీ హాస్టల్లో న్యూ ఇయర్ వేడుకలలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
...