state

⚡ఎఫ్‌టీఎల్ పరిధి గుర్తించే ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది!

By VNS

హెచ్‌ఎండీఏ పరిధిలోని అన్ని చెరువుల ఎఫ్‌టీఎల్‌ను (FTL) గుర్తించి నోటిఫికేషన్‌ జారీకి సంబంధించిన ప్రక్రియ ఏ దశలో ఉందో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు (high court) ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని రామమ్మ కుంటలో ఎఫ్‌టీఎల్‌ (FTL) పరిధిలో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ నిర్మాణాలు చేపట్టడంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

...

Read Full Story