హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో అదృశ్యమైన యువకుడు దారుణ హత్యకు గురయిన సంగతి విదితమే. దుండగులు చంపి అతనిపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. సగానికి పైగా కాలిన స్థితిలో ఉన్న శవాన్ని ( charred body found in Telangana) పోలీసులు ఆదివారం కనుగొన్నారు.
...