రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు (How To Apply Ration Card) చేసుకోవడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దరఖాస్తు ఫామ్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడొచ్చు. ప్రభుత్వం డేటును ప్రకటించిన తర్వాత కొత్త రేషన్ కార్డు కోసం (New Ration Card) ఆన్‌లైన్‌లో ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చు.
...