By Rudra
వ్యూస్ కోసం కొందరు వికృత చర్యలకు తెగబడుతున్నారు. ఇందులో భాగంగా జాతీయ పక్షి నెమలి కూరను ఎలా వండాలో అంటూ సిరిసిల్లకు చెందిన ఓ యూట్యూబర్ షాకింగ్ వీడియో చేశాడు.
...