తెలంగాణ

⚡ఉగ్రదాడులపై ఐబీ హెచ్చరికలు... తెలంగాణ పోలీసుల అప్రమత్తం

By Hazarath Reddy

ఆగస్టు 15 వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఐబీ తెలంగాణ పోలీసులను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు (Telangana police) అప్రమత్తమయ్యారు. లష్కరే తాయిబా (Lashkar-e-Taiba), జైషే మహమ్మద్ (Jaish-e-Mohammed) వంటి ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించింది

...

Read Full Story