state

⚡మైనర్ బాలుడిపై లైంగిక‌దాడి.. నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష

By Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని మోహిదిపట్నం పరిధిలో ఓ మైనర్ బాలుడిని ఆటోలో ఎత్తుకెళ్లి అసహజ లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి కోర్టు గురువారం 20 ఏండ్ల జైలు శిక్షతో ( 20 years in jail) పాటు రూ. పది వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

...

Read Full Story