state

⚡బంజారాహిల్స్‌ లో ఫుట్‌ పాత్‌ పైకి దూసుకెళ్లిన కారు

By Rudra

హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ లో వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఫుట్‌ పాత్‌ పైకి దీసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించారు.

...

Read Full Story