state

⚡రాజు మృతిపై హైకోర్టులో పిల్ దాఖలు చేసిన లక్ష్మణ్

By Hazarath Reddy

సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య (suicide of Saidabad rape accused) చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) (PIL filed in Telangana HC) దాఖలైంది.

...

Read Full Story