By Rudra
హైదరాబాద్ సనత్ నగర్ లోని ఎవర్ గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్ పై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకు అందమైన అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టారు.
...