⚡డివైడర్ ను ఢీకొట్టి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు
By Rudra
హైదరాబాద్ లో ఇటీవలి కాలంలో కారు ప్రమాదాలు పెరిగిపోయాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాజాగా ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ ఘాట్ ముందున్న డివైడర్ ను ఢీకొట్టిన ఓ కారు ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది.